Homeహైదరాబాద్latest News'కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధం' : CBI

‘కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధం’ : CBI

BREAKING : కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని సీబీఐ పేర్కొంది. ప్రభుత్వం, హైకోర్టు సహకరిస్తే దర్యాప్తు చేస్తామన్న సీబీఐ. కాళేశ్వరం పిటిషన్‌పై సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని కేఏపాల్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయంపై జ్యుడీషియల్ కమిటీ వేసినట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది కోర్టు.

Recent

- Advertisment -spot_img