బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాటలో ఈసారి రికార్డు స్థాయి ధర పలికింది. రూ.30 లక్షలకు ఓ భక్తుడు చేజిక్కించుకున్నారు. గత ఏడాది లడ్డూ రికార్డు స్థాయిలో రూ.27 లక్షలు పలికింది. స్థానికేతరుడైన దాసరి దయానంద్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు. 1994 నుంచి బాలాపూర్‌లో లడ్డూ వేలం పాట కొనసాగుతోంది. కాసెపట్లో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది.