Homeహైదరాబాద్latest Newsరికార్డు స్థాయిలో లడ్డూ ధర.. గణేశుడి లడ్డూ రూ.1.87 కోట్లు.. ఎక్కడంటే..?

రికార్డు స్థాయిలో లడ్డూ ధర.. గణేశుడి లడ్డూ రూ.1.87 కోట్లు.. ఎక్కడంటే..?

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడజాగీర్‌లో గణేశ్‌ లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికింది. కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో గణేశుడి లడ్డూను రూ.కోటి 87 లక్షలకు ఓ భక్తుడు దక్కించుకున్నాడు. రికార్డు స్థాయిలో లడ్డూ వేలం కొనసాగడంతో చర్చనీయాంశంగా మారింది.

Recent

- Advertisment -spot_img