ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రెడ్‌మీ టర్బో 3 పేరుతో త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉందని తెలుస్తోంది. 120 HZ రిజల్యూషన్ స్క్రీన్ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 16GB RAMను ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.