Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే..?

హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే..?

హైదరాబాద్‌లో చికెన్ ధరలు తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో KG రూ.243కు విక్రయించారు. గత 3 వారాలుగా మాంసం ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ సోమవారం ధరలు మాంసం ప్రియులకు ఊరట కలిగించాయి. నేడు స్కిన్‌ లెస్ KG రూ.226, విత్‌ స్కిన్ KG రూ.199గా ధర నిర్ణయించారు. రిటైల్‌లో రూ. 137, ఫాంరేటు ధర రూ. 115 ఉంది. నగరంలోని కొన్ని హోల్ సేల్ దుకాణాల్లో రూ. 5 నుంచి రూ. 15 వరకు తగ్గించి అమ్మకాలు చేస్తుంటారు.

Recent

- Advertisment -spot_img