Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. ఒక్కేసారి తగ్గిన గుడ్డు ధర

గుడ్ న్యూస్.. ఒక్కేసారి తగ్గిన గుడ్డు ధర

తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు గుడ్డుకు విపరీతంగా ధరలు పెరిగాయి. ఉల్లిగడ్డ ధరలు కన్నీళ్లు తెప్పించాయి. చాలా వరకు ప్రతి ఇంట్లో చికెన్ తెచ్చుకోలేని వారు గుడ్డుతో సరిపెట్టుకుంటారు. అలాంటిది ఒకేసారి గుడ్డకు ధర పెరగడంతో సామాన్యులకు కొంచెం భారంగా మారింది.

కొత్త సంవత్సరం వచ్చాక గుడ్డు ధరలు భారీగా పెరగడంతో జనాలు ఆందోళన చెందారు. వారం రోజుల్లోనే ఏకంగా డజన్ గుడ్లు రూ. 84కు చేరింది. దీంతో ఒక్క గుడ్డును రూ. 7 విక్రయించారు. తాజాగా, నేడు కోడి గుడ్డు ధరలు తగ్గాయి. ఒక్క గుడ్డు ధర రూ. 5.82 ఉండగా డజన్ రూ. 69. 84 గా ఉంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img