Homeహైదరాబాద్latest Newsనడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెడ్యా నాయక్ నియామకం.

నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెడ్యా నాయక్ నియామకం.

ఇదేనిజం, శేరిలింగంపల్లి: నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రెడ్యా నాయక్ ను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా రెడ్యా నాయక్ మాట్లాడుతూ.. నామీద నమ్మకంతో నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుణ్ణిగా ఎన్నుకున్నందుకు కాలనీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాలనీ వాసుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తండాను అభివృద్ధి దిశగా అందరి సలహా సహకారాలతో నడిపిస్తానన్నారు.

Recent

- Advertisment -spot_img