Homeహైదరాబాద్latest Newsకాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. !

కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. !

తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేస్తూ గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 16ను కొట్టి వేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ రాజ్యాంగ విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో కేసీఆర్ సర్కార్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వేలాది మందిని రెగ్యులరైజ్ చేసింది. కాగా.. దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు.

Recent

- Advertisment -spot_img