Homeహైదరాబాద్latest Newsరిలయన్స్‌ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. ఇవీ డిటైల్స్..!

రిలయన్స్‌ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్.. ఇవీ డిటైల్స్..!

రిలయన్స్‌ జియో మరో అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. రిలయన్స్‌ జియో తన కస్టమర్ల కోసం రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. మీరు తక్కువ ధరలో మీ డేటా వినియోగంపై పరిమితి లేని ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే జియో నుండి ఈ ప్లాన్ అందిస్తోంది.ఈ ప్లాన్‌కు రోజువారీ డేటా పరిమితి లేదు. అంటే మీరు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్‌ని ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్‌ఎంఎస్‌ వంటి అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.జియో ఈ ప్లాన్ ధర 296 రూపాయలు. ఈ ప్లాన్ వాలిడిటీ 30 రోజులు. ఇందులో రోజువారీ పరిమితి ఇవ్వలేదు. ఎలాంటి అంతరాయం లేకుండా మీరు డేటాను ఉపయోగించుకోవచ్చు.వినియోగదారులకు 30 రోజుల్లో 25 జీబీ డేటా అందిస్తుంది జియో. అలాగే ఏ నెట్‌వర్క్‌కైనా కాల్ చేయడానికి అపరిమిత కాలింగ్ సౌకర్యం అందిస్తోంది.

Recent

- Advertisment -spot_img