Homeహైదరాబాద్latest Newsకోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఆ నోటీసులపై స్టే..!

కోర్టులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఆ నోటీసులపై స్టే..!

బాంబే హైకోర్టులో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు ఊరట లభించింది. తాము ఉంటున్న ఇల్లు, ఫామ్ హౌజ్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ వాళ్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ నోటీసులపై స్టే విధించింది. కాగా, మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. నోటీసులు పంపింది.

Recent

- Advertisment -spot_img