Homeహైదరాబాద్latest Newsఅకీరా నందన్ ఎంట్రీపై రేణు దేశాయ్ రియాక్షన్..!!

అకీరా నందన్ ఎంట్రీపై రేణు దేశాయ్ రియాక్షన్..!!

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ల కొడుకు అకీరా నందన్ సినిమా ఎంట్రీపై పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఉన్నారు. తాజాగా రేణు దేశాయ్ తన కొడుకు అకీరా సినిమా ఎంట్రీపై స్పందించింది. సినిమాల్లోకి వచ్చే విషయం పూర్తిగా అకీరా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని రేణు దేశాయ్ స్పష్టం చేసింది. ఎప్పుడు రావాలో ఆయనే నిర్ణయిస్తారని చెప్పింది. పూణెలో చదివిన అకీరా కొంతకాలంగా అమెరికాలోని ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే అకిరా మరి సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడా అని ఆసక్తి నెలకొంది.

Recent

- Advertisment -spot_img