హైదరాబాద్, ఇదేనిజం : రాష్ట్ర సచివాలంలో కూల్చివేసిన మసీదును అక్కడే నిర్మించాలని రాష్ట్ర కాంగ్రేస్పార్టీ ఆద్వరంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్వేతా మహాంతికి వినవతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ నాయకులు అంజనీకుమార్ యాదవ్, ఫేరోజ్ఖాన్ అబ్దులా సోహోల్ తదితరులు మాట్లడుతూ… నూతన సెక్రరియటెట్ నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రార్థన మందీరాలను కూల్చివేయడం అన్యామన్నారు. వేంటనే ప్రభుత్వం ఎక్కడైతే మసీదులు ఉన్నాయో అక్కడ నూతనంగా రెండు మసీదు నిర్మించాలని వారు డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు