Homeహైదరాబాద్latest Newsసాంబశివుని దేవాలయం బాగు చేయాలని ఎమ్మెల్యే కు వినతి

సాంబశివుని దేవాలయం బాగు చేయాలని ఎమ్మెల్యే కు వినతి

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ఆదివారం రోజు నేరెళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేరెళ్ల సాంబ శివుని టెంపుల్ కి వెళ్లే రహదారి కొరకు ప్రభుత్య విఫ్ ధర్మపురి ఏమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి 25 లక్షలు ప్రభుత్వం నుండి మంజూరు చేపిస్తాని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో నేరెళ్ల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు కాసారపు బాల గౌడ్ గోవిందపళ్ళే అధ్యక్షులు పూర్రాంశెట్టి మల్లేశ ధర్మపురి pacs వైస్ చేర్మెన్ శేర్ల రాజేశం నాయకులు కాసారపు రాజగౌడ్ మామిడిశెట్టి లక్ష్మణ్ జూంజూరు అశోక్ చాకినం వేంకన్నా మామిడిపెల్లి గోపాల్ బొమ్మిడి బుచన్న గ్రామస్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img