Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల స్థలంలో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని తాసిల్దార్ కు వినతి

ఇందిరమ్మ ఇళ్ల స్థలంలో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని తాసిల్దార్ కు వినతి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలలో 2007 సంవత్సరంలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల కోసం ఎకరం భూమి సర్వే నంబర్ 80 లో మగ్గరి మురళి వద్ద కొనుగోలు చేయగా వాటిలో డబుల్ బెడ్ రూమ్ కట్టించగా మిగతా స్థలంలో సుతారి సంఘం నిర్మిస్తున్నారని సంఘం భవనంకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు ఇట్టి విషయాన్ని గ్రామ ఇంచార్జ్ కార్యదర్శికి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని చేపట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ గాడిచెర్ల రామచంద్రం, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు జంగ బాపు రెడ్డి, జంగా ప్రభాకర్ రెడ్డి, గట్టయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img