Homeఫ్లాష్ ఫ్లాష్Revanth reddy: రేవంత్ రెడ్డి కి ప్రమాదం -ఢీకొట్టిన 6 కార్లు

Revanth reddy: రేవంత్ రెడ్డి కి ప్రమాదం -ఢీకొట్టిన 6 కార్లు

Revanth reddy:టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓవర్ స్పీడ్‌తో ఆరు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో నేతలకు ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓవర్ స్పీడ్‌తో ఆరు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో నేతలకు ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌ దగ్గర ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

revanth cars ఇదేనిజం Revanth reddy: రేవంత్ రెడ్డి కి ప్రమాదం -ఢీకొట్టిన 6 కార్లు

Recent

- Advertisment -spot_img