Homeఫ్లాష్ ఫ్లాష్Revanth reddy:బండి సంజయ్ ను కేఏ పాల్ తో పోల్చిన రేవంత్ రెడ్డి

Revanth reddy:బండి సంజయ్ ను కేఏ పాల్ తో పోల్చిన రేవంత్ రెడ్డి

Revanth reddy:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ పై కామెంట్స్ చేశారు. బండి సంజయ్ ను కే ఏ పాల్ తో పోల్చారు . కాంగ్రెస్ టికెట్స్ కే సీఆర్ ఖరారు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారన్న మీడియా ప్రతినిధి ప్రశ్నకు గురువారం గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలనని, ఎడవలేక, పట్టిన చెమట తుడుచుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. బండి సంజయ్.. కేఏ పాల్ లాగే మాట్లాడుతున్నారని, ఆయనపై సానుభూతి వ్యక్త పరచడం తప్ప సంజయ్ మాటలను సీరియస్‌గా తీసుకోలేమని రేవంత్ అన్నారు.

Recent

- Advertisment -spot_img