Homeహైదరాబాద్latest NewsRevanth Reddy : ఆ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy : ఆ కేసులో నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy : నేడు నాంపల్లి కోర్టుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వెళ్లారు. రిజర్వేషన్లపై మాట్లాడిన కేసులో కోర్టుకు రేవంత్‌రెడ్డి హాజరుయ్యారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడాడు. ఈ క్రమంలో ఆయనపై హైదరాబాద్, నల్గొండలో పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసు విచారణ కోసం ప్రజా ప్రతినిథుల కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుయ్యారు.

Recent

- Advertisment -spot_img