Homeహైదరాబాద్latest NewsRevanth Reddy : సీఎం రేవంత్ సినీ ఇండస్ట్రీ దగ్గర నుండి రూ.500 కోట్లు తీసుకున్నాడు.....

Revanth Reddy : సీఎం రేవంత్ సినీ ఇండస్ట్రీ దగ్గర నుండి రూ.500 కోట్లు తీసుకున్నాడు.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ సినీ ఇండస్ట్రీ దగ్గర నుండి రూ.500 కోట్లు తీసుకున్నాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. సినిమా వారి నుండి రూ.500 కోట్లు తీసుకొని బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చాడు అని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పి.. నిర్మత దిల్ రాజును అడ్డం పెట్టుకొని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేసాడు అని అన్నారు.రేవంత్ రెడ్డి నీకు సిగ్గు, శరం లేదా అని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఎందుకంటే నువ్వే పర్మిషన్ ఇవ్వను అని చెప్పి రూ.500 కోట్లు డబ్బులు తోసుకొని పర్మిషన్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు అని కూడా నీకు తెలియదా అని అన్నారు.

Recent

- Advertisment -spot_img