డీకే ఆరుణను ఇవాళ ప్రజలు గుర్తు పడుతున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ అన్నారు. అరుణ ఈరోజు వెన్నుపోటు పొడుస్తా అంటున్నారు. ‘పాలమూరుకు వచ్చి ప్రధాని క్షమాపణలు చెబుతాడనుకున్నా. నా జిల్లాకు వచ్చి నన్నే అవమానిస్తావా మోదీ. ఉమ్మడి పాలకుల కంటే కేసీఆరే ఎక్కువ మోసం చేశాడు’ అని రేవంత్ అన్నారు. షాద్‌నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.