Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ పార్టీని ముంచి పోవడానికి రేవంత్ రెడ్డి వచ్చాడు.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీని ముంచి పోవడానికి రేవంత్ రెడ్డి వచ్చాడు.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి ప్రతినిధిని కొట్టారు అంటే రేవంత్ రెడ్డిని కొట్టినట్లు అని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్ పోయి ఉంటే వీపు ఇంకా ఎక్కువ చింతపండు చేస్తుండే అని వాపోయారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ముంచి పోవడానికి వచ్చాడు.. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ మాత్రం ప్రేమ లేదని కాంగ్రెస్ కార్యకర్తలే నాతో అంటున్నారు అని జగదీష్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త బాధపడుతున్నాడు అని జగదీష్ రెడ్డి తెలిపారు.

Recent

- Advertisment -spot_img