Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి పదవిని ఊడబీకటానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగం కోల్పోబోతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Recent

- Advertisment -spot_img