Homeహైదరాబాద్latest Newsరేవంత్ రెడ్డి నీతులు.. దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే దారుణం..! హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి నీతులు.. దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే దారుణం..! హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలు ఎన్నుకున్న తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని, ఏడాది కాకుండానే డబ్బు సంచులతో సీఎం రేవంత్ రెడ్డి కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. నేడు ప్రతిపక్ష నాయకులు ఎలా ఉండాలో నీతులు చెబుతున్నడు.. దెయ్యాలు వేదాలు వల్లించడం కంటే దారుణమిది అని హరీష్ రావు ఆరోపించారు. ఊసరవెల్లి కూడా రేవంతును చూసి సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటది అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు.

Recent

- Advertisment -spot_img