Homeహైదరాబాద్latest Newsరేవంత్.. దమ్ముంటే అశోక్ నగర్ అడ్డాకి వస్తావా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

రేవంత్.. దమ్ముంటే అశోక్ నగర్ అడ్డాకి వస్తావా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అంతా బోగస్ అని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఉద్యోగాల సంఖ్యను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ లో తారీఖులు తప్ప ఏమీ లేవని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వచ్చి జాబ్ క్యాలెండర్ మీద సమాధానం చెప్పాలన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్ పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img