Homeఫ్లాష్ ఫ్లాష్Revanthreddy:కేసీఆర్ వేములవాడ రాజన్ననే మోసం చేశాడు - రేవంత్ రెడ్డి

Revanthreddy:కేసీఆర్ వేములవాడ రాజన్ననే మోసం చేశాడు – రేవంత్ రెడ్డి

Revanthreddy:రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో వేములవాడ నియోజకవర్గానికి అది శ్రీనివాస్ గోదావరి జలాలు తీసుకు వచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే..నీళ్ళు, నిధులు వస్తాయని అనుకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక నీళ్ళు రాలేదు..నిధులు రాలేదని విమర్శించారు. తనకు వేములవాడలోనే పెండ్లి అయిందని..ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇక్కడి ప్రజలను మోసం చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం ఎదుట రేవంత్ రెడ్డి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img