Homeహైదరాబాద్latest Newsఅంగన్వాడీ టీచర్స్ కి రివైజ్డ్ ప్రీస్కూల్ ట్రైనింగ్

అంగన్వాడీ టీచర్స్ కి రివైజ్డ్ ప్రీస్కూల్ ట్రైనింగ్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లాధర్మపురి ప్రాజెక్టులోని అంగన్వాడీ టీచర్స్ కి గురువారం రివైజ్డ్ ప్రీస్కూల్ కరికులం గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ప్రాజెక్టులోని టీచర్స్ ని గ్రూపులుగా విభజించి ట్రేడింగ్ క్లాసులను నిర్వహించి వారికి పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి మరియు పిల్లలు నేర్చుకునే విధానము అంగన్వాడి స్కూలు వాతావరణము ఏ విధంగా ఉండాలి అనే అంశాలపై క్లాసులు నిర్వహించడం జరిగింది.రాష్ట్రంలో గల 35,700 అంగన్వాడీ టీచర్స్ కి ప్రీస్కూల్ పుస్తకాలని పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సతీమణి , కాంత కుమారి, జగిత్యాల డిడబ్ల్యూ వాణిశ్రీ , సూపర్వైజర్స్ కుసుమ, ఆండాలు, శైలజ , లత, నీలిమ , విజయలక్ష్మి మరియు మాస్టర్ ట్రేనర్స్ పాల్గొనడం జరిగింది మాస్టర్ ఫైనాన్స్ పవిత్ర , రాధిక, సుధా, ఉమా, లత, స్వరూప, భాగ్యలక్ష్మి, నీలిమ, శంకరమ్మ, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మరియు పోషణ అభియాన్ డిస్టిక్ కోఆర్డినేటర్ మధు, బ్లాక్ కోఆర్డినేటర్స్ ప్రణీత, ప్రశాంత్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img