Homeహైదరాబాద్latest Newsశృంగార సామర్థ్యం పెంచే బియ్యం.. ఒక్కసారి తిన్నారంటే

శృంగార సామర్థ్యం పెంచే బియ్యం.. ఒక్కసారి తిన్నారంటే

వరి పంట మన దేశంలో ప్రధాన పంటగా ప్రత్యేక హోదాను కలిగి ఉంది. వరి పంట ఆహార-పునరుద్ధరణ విప్లవంలో ప్రధాన పాత్ర పోషించింది. దేశీయ వరి రకాలు, వాటి సంబంధిత ఆరోగ్య ప్రయోజనాలు నిరంతరం చర్చనీయాంశంగా ఉన్నాయి. అలాంటి రైస్ లో ఒకటి నవరా రైస్. దీనిని ఎర్ర బియ్యంగా అని కూడా పిలుస్తారు. ఈ బియ్యం త్రేతాయుగము నాటిదని విశ్వాసం.ఈ బియ్యం ఎక్కువగా కేరళ ప్రాంతంలో పండిస్తారు కనుక దీనిని కేరళ బియ్యంగా కూడా పిలుస్తారు. వడ్లు నలుపు రంగులో ఉంటాయి. లోపల బియ్యం ఎరుపురంగులో ఉంటాయి. నవరా బియ్యం అనేక ఔషధ, పోషక విలువలతో ఉన్న బహుళ ప్రయోజనాలు కలిగిన బియ్యం. నవరా బియ్యాన్ని ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ బియ్యం సువాసనతో ఉంటాయి. ఈ నవరా రైస్ ను ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు. పిల్లలు కావాలి అనుకునే మగవారిలో లోపం ఉంటే .. ఈ రైస్ ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Recent

- Advertisment -spot_img