Homeహైదరాబాద్latest NewsNational Film Awards: ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి.. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్

National Film Awards: ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి.. బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్

National Film Awards: కన్నడ నటుడు రిషభ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అలాగే బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. . సతీశ్ కృష్ణన్‌తో జానీ మాస్టర్ సంయుక్తంగా బెస్ట్ కొరియోగ్రాఫర్‌ అవార్డు దక్కించుకున్నారు. తెలుగువాడైన జానీ మాస్టర్ టాలీవుడ్‌తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీలలోనూ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీలో చేరి ఆయన రాజకీయాల్లోనూ క్రియాశీలంగా ఉన్నారు.

Recent

- Advertisment -spot_img