Homeహైదరాబాద్latest NewsGold Price: పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Price: పరుగులు పెడుతున్న బంగారం ధరలు

బంగారం ధర మళ్లీ పెరిగింది. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను దాటుకుంటూ ముందుకుపోతోంది. తాజాగా రూ.75 వేల మార్కును దాటింది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయానికి బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్ల) ధర రూ.75,550గా నమోదైంది. ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి రూపాయల మేర బంగారం ధర పెరిగింది.

Recent

- Advertisment -spot_img