Homeహైదరాబాద్latest Newsపండగ వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డుప్రమాదం..

పండగ వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డుప్రమాదం..

నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. జిల్లాలో వంగూరు మండలం, తిప్పారెడ్డిపెల్లి గేటు వద్ద ఈరోజు ఉదయం డ్రైవర్ తప్పిదం వల్ల కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలవ్వగా.. 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img