Homeహైదరాబాద్latest Newsసూర్యాపేటలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి

Suryapet : సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, కారు ఢీకొని ముగ్గురు మ‌ృతి చెందారు. ప్రమాదంలో మరో 12 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img