Homeహైదరాబాద్latest News'దొరికినకాడికి దోచుకో.. అందినంత దండుకో'.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

‘దొరికినకాడికి దోచుకో.. అందినంత దండుకో’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం తెలంగాణలో ‘దొరికినకాడికి దోచుకో.. అందినంత దండుకో’ దందా నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అక్రమార్కులు, కాంగ్రెస్ గ్యాంగ్లు చెట్టాపట్టాలేసు కొని సహజ వనరులను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. చీకటి వాటాలు, సీక్రెట్ ఒప్పందాలు చేసుకొని యథేచ్ఛగా ఇసుక, మట్టిని బుక్కేస్తున్నారన్నారు. ప్రజా పాలనలో దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారని, ఇసుకాసుర.. బకాసుర.. భస్మాసుర రాజ్యమిదని X వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Recent

- Advertisment -spot_img