Homeహైదరాబాద్latest NewsSBI బ్యాంక్ లో చోరీ.. రూ.10 కోట్ల విలువ చేసే బంగారం మాయం..!

SBI బ్యాంక్ లో చోరీ.. రూ.10 కోట్ల విలువ చేసే బంగారం మాయం..!

వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్‌లో భారీ చోరీ జ‌రిగింది. బ్యాంక్ లాక‌ర్‌లో భద్రప‌రిచిన బంగారాన్ని దొంగ‌లు ఎత్తుకెళ్లిన‌ట్లు బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. గ్యాస్ కట్టర్‌తో కిటికీని క‌ట్‌ చేసి బ్యాంకు లోపలికి దొంగలు ప్ర‌వేశించిన‌ట్లు తెలుస్తోంది. సుమారు రూ. 10 కోట్ల విలువచేసే బంగారం అపహరణకు గురైంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Recent

- Advertisment -spot_img