Homeహైదరాబాద్latest Newsరాకింగ్ స్టార్ యష్ బర్త్ డే ట్రీట్.. ''టాక్సిక్'' మూవీ గ్లింప్స్ అవుట్..!!

రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే ట్రీట్.. ”టాక్సిక్” మూవీ గ్లింప్స్ అవుట్..!!

”కేజీఎఫ్ -2” సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన హీరో యష్. ప్రస్తుతం ”టాక్సిక్” అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా యాష్ బర్త్ డే సందర్భంగా ”టాక్సిక్” సినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమా గ్లింప్స్ చుసిన తరువాత యష్ ఖాతాలో మరొ బ్లాక్ బస్టర్ సినిమా ఖాయం అని తెలుస్తుంది. ఈ సినిమాకి ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img