Homeహైదరాబాద్latest Newsధోనీ రికార్డును సమం చేసేందుకు రోహిత్ కు ఛాన్స్

ధోనీ రికార్డును సమం చేసేందుకు రోహిత్ కు ఛాన్స్

రేపటి నుంచి భారత్, అప్ఝనిస్తాన్ తో మూడు మ్యాచుల టీ20 సీరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ రోహిత్ కొన్ని రికార్డులను అందుకునే అవకాశం ఉంది. టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన భారత్ కెప్టెన్ గా రికార్డ్ ధోనీ పేరిట ఉంది. ఇప్పటి వరకు ధోని టీ20ల్లో 42 విజయాలు అందించాడు. రోహిత్ శర్మ 39 విజయాల వద్ద ఉన్నారు. ఆప్ఝనిస్తాన్ తో తలపడనున్న 3 మ్యాచుల్లోనూ భారత్ గెలిస్తే.. ధోని రికార్డును సమం చేయనున్నాడు. టీ20ల్లో 4000 పరుగుల మార్కును దాటేందుకు కూడా.. ఈ సిరీస్ లో అవకాశముంది.

Recent

- Advertisment -spot_img