Homeహైదరాబాద్latest Newsరోహిత్, కోహ్లీ రిటైర్మెంట్.. రవిశాస్త్రి ఏమన్నాడంటే!

రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్.. రవిశాస్త్రి ఏమన్నాడంటే!

ఆసీస్‌తో జరుగుతున్న BGT టెస్టు‌సిరీస్‌లో టీంఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లీలు మరోసారి విఫలమయ్యారు. దీంతో వారు టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే వారి రిటైర్మెంట్ గురించి భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ మేరకు కోహ్లీ జట్టు కోసం మరికొంత కాలం ఆడాలని, ఈ విషయంలో రోహితే త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Recent

- Advertisment -spot_img