Homeహైదరాబాద్latest Newsరోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు..

రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు..

రోహిత్ శర్మ అంతర్జాతీయ రికార్డ్ సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు(5) చేసిన ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. రోహిత్ తర్వాత స్థానాల్లో మ్యాక్స్ వెల్(4), సూర్యకుమార్ యాదవ్(4) ఉన్నారు. అలాగే టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసి భారత్ కెప్టెన్ గా.. రోహిత్ శర్మ నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ(1570) పేరిట ఉంది.

ALSO READ: BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి చేరిన నలుగురు కీలక నేతలు

Recent

- Advertisment -spot_img