Homeహైదరాబాద్latest NewsRohit sharma : రెండో వన్డేలో అదరగొట్టిన రోహిత్ శర్మ.. 76 బంతుల్లో సెంచరీ

Rohit sharma : రెండో వన్డేలో అదరగొట్టిన రోహిత్ శర్మ.. 76 బంతుల్లో సెంచరీ

Rohit sharma : నేడు రెండో వన్డే లో భాగంగా బారాబతి స్టేడియంలో టీమిండియా, ఇంగ్లండ్ (Ind vs Eng) మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌ 171 పరుగులు చేసింది. 305 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ప్రస్తుతం 200 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ (Rohit sharm) 76 బంతుల్లో 102 పరుగులతో సెంచరీ చేసాడు. ఈ క్రమంలో వన్డేల్లో రోహిత్ శర్మ 32వ సెంచరీ చేసాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఇప్పటికే మూడవ స్థానంలో ఉన్నాడు.

Recent

- Advertisment -spot_img