Homeహైదరాబాద్latest Newsధోనీపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా అన్నాడేంటి..!

ధోనీపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా అన్నాడేంటి..!

రోహిత్ శర్మ ఎమ్.ఎస్. ధోనీ యొక్క సామర్థ్యం మరియు అనుభవం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు. రోహిత్ వ్యాఖ్యలు ధోనీ పట్ల గౌరవాన్ని, అతని వ్యూహాత్మక ఆలోచనా సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img