Homeహైదరాబాద్latest Newsపాపం.. రోజా ఆంటీకి ఏది కలిసి రావట్లేదు.. మరో బిగ్ షాక్..!

పాపం.. రోజా ఆంటీకి ఏది కలిసి రావట్లేదు.. మరో బిగ్ షాక్..!

ఎమ్మెల్యేగా ఘోర ఓటమి చెందిన రోజా మళ్లీ ‘జబర్దస్త్’కు జడ్జిగా వెళితే బెటరని కొందరు సలహా ఇస్తున్నారు. ఆవిడ వస్తే షో బాయ్‌కాట్ చేస్తామని ఆడియన్స్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజా ‘జబర్దస్త్’కు వస్తారో? రారో? ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ వస్తే తాము ఆ షో చూసే ప్రసక్తి లేదని, ‘జబర్దస్త్’ను బాయ్ కాట్ చేస్తామ‌ని కొందరు ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షోలో రోజా ప్రారంభం నుండి 2022 వరకు న్యాయనిర్ణేతగా పని చేశారు. రోజా-నాగబాబు కాంబో బాగా పాపులర్ అయ్యింది. ఇంకా సక్సెస్ కూడా అయ్యింది. జబర్దస్త్‌లో హాస్యనటులతో ఆమె ప్రశంసలు అందుకుంది. ఆమె చమత్కారమైన సమాధానాలు, పంచ్ డైలాగులు అదిరిపోయేవి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా జబర్దస్త్‌లో ఆమె పాల్గొనడం భారీ హైప్‌ను ఆ షోకు సంపాదించి పెట్టింది.

Recent

- Advertisment -spot_img