Homeహైదరాబాద్latest Newsతన సోషల్ మీడియా ఖాతాల్లో వైసీపీ పేరును తొలగించిన రోజా.. ఆ పార్టీలో చేరుతున్నారంటూ జోరుగా...

తన సోషల్ మీడియా ఖాతాల్లో వైసీపీ పేరును తొలగించిన రోజా.. ఆ పార్టీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం..?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా తన సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి వైసీపీ పేరును తొలగించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత రోజా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో, ప్రెస్‌మీట్‌లో ఆమె కనిపించలేదు. ఇటీవల రోజా తమిళ రాజకీయాల వైపు చూస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తమిళ హీరో విజయ్ ప్రారంభించిన టీఎంకే పార్టీలో రోజా చేరనున్నారని ఇప్పటి వరకు రాజకీయ వర్గాల్లో వినిపించిన మాట. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో వైసీపీ పేరును తొలగించడంతో వైసీపీని వీడనున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Recent

- Advertisment -spot_img