Homeఫ్లాష్ ఫ్లాష్ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ మూవీ…

ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ మూవీ…

దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో విక్కీ కౌశల్‌ హీరోగా సారా అలీఖాన్‌ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘జర హట్కే జర బచ్కే’. ఈ సినిమా గతేడాది జూన్‌లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జియో సినిమా ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకుంది. ఈ సినిమా మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈచిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జియో సినిమా ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img