Homeహైదరాబాద్latest News'రోమియో జూలియట్' మూవీ హీరోయిన్ ఒలివియా హస్సీ కన్నుమూత

‘రోమియో జూలియట్’ మూవీ హీరోయిన్ ఒలివియా హస్సీ కన్నుమూత

‘రోమియో అండ్ జూలియట్‌’ సినిమాలో తన పాత్రతో ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా హస్సీ 73 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. అర్జెంటీనాలో పుట్టి, లండన్‌లో పెరిగిన నటి ఒలివియా హస్సీ 1968లో ఫ్రాంకో గెబ్రెల్లీ దర్శకత్వం వహించిన ‘రోమియో అండ్ జూలియట్’ సినిమాలో జూలియట్ పాత్రను పోషించి ప్రసిద్ధి చెందింది. ఒలివియా ఉత్తమ నటిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో సహా అనేక అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. నటి ఒలివియా హస్సీ వృద్ధాప్యం కారణంగా మరణించిందని ఆమె కుటుంబం ప్రకటించింది.images 1 ఇదేనిజం 'రోమియో జూలియట్' మూవీ హీరోయిన్ ఒలివియా హస్సీ కన్నుమూతScreenshot 2024 12 28 105521 ఇదేనిజం 'రోమియో జూలియట్' మూవీ హీరోయిన్ ఒలివియా హస్సీ కన్నుమూత

Recent

- Advertisment -spot_img