Homeహైదరాబాద్latest Newsఈ ఫొటోకు ఏడు కోట్ల వ్యూస్..ఎందుకు?ఏముంది?

ఈ ఫొటోకు ఏడు కోట్ల వ్యూస్..ఎందుకు?ఏముంది?

క్రిస్టియాన్ రొనాల్డో. పోర్చుగల్ కు చెందిన ఈ ఫుట్‌బాల్ ప్లేయర్‌కు ప్రపంచంలోని నలుమూలలా ఫ్యాన్స్ ఉన్నారు. మైదానంలో చిరుతలా కదులుతూ బంతిని పాస్ చేస్తాడు. 35 ఏళ్ల వయసులోనూ గాల్లోకి ఎగిరి బంతిని గోల్ పోస్టులోకి పంపే సామర్థ్యం అతని సొంతం. గ్రౌండ్‌లో మ్యాజిక్ చేస్తూ ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తాడు. ఫ్యాన్స్‌ను ఆనందోత్సాహాల్లో నింపుతాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ ప్లేయర్‌కు లేనంతగా 631 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత మెస్సీకి 503 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య 269 మిలియన్ ఫాలోవర్లు. అయితే ప్రస్తుతం రొనాల్డో చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రీచార్జింగ్ అంటూ సిక్స్ ప్యాక్‌తో తన ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోకు 7 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి.

Recent

- Advertisment -spot_img