Homeహైదరాబాద్latest Newsకూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి రోజా వార్నింగ్

కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి రోజా వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలోని కూటమి ప్రభుత్వానికి వైసీపీ పార్టీ నేత, మాజీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చింది. మా వైసీపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను బెదిరించినా, వారి ఆస్తులు ధ్వంసం చేసినా మిమ్మల్ని వదిలేది లేదు.అని రోజా హెచ్చరించారు. ఏపీలో రాబోయేది జగన్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం అని మాజీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు.

Recent

- Advertisment -spot_img