Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో కుళ్లిన చికెన్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..!

హైదరాబాద్ లో కుళ్లిన చికెన్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు..!

హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో బాలయ్య అనే వ్యక్తి కుళ్లిన చికెన్ అమ్ముతున్న కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ముంబై, చెన్నై వంటి నగరాల నుంచి చాలా తక్కువ ధరకు చికెన్ ను దిగుమతి చేసుకుంటున్నాడు. జనతా బార్స్, కల్లు కాంపౌండ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు కేజీ చికెన్ ను రూ.30-50కే విక్రయించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. 10 నుంచి నెల రోజుల నాటి చికెన్ అమ్ముతున్నట్లు నిర్ధారించారు.

Recent

- Advertisment -spot_img