RR vs LSG : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా శనివారం సాయంత్రం జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్.. కెప్టెన్ శాంసన్ లేకుండానే బరిలోకి దిగుతోంది. గాయం కారణంగా సంజూ దూరమవడంతో రియాన్ పరాగ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ మ్యాచ్‌లో 14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు.