పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వ్యవసాయంపై కేంద్ర క్యాబినెట్ నిన్న చర్చించగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ నాటికి సాయం పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతల్లో ఏటా రూ.6వేలు ఇస్తుండగా దీన్ని రూ.10వేలకు పెంచాలనే డిమాండ్ ఉంది.
దీన్ని కూడా చదవండి:
1. రైతు భరోసా.. ఎకరానికి రూ.6,000 మాత్రమే?
2. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు.. కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి..!
3. రైతులకు శుభవార్త.. రూ.20,000 ఇవ్వనున్న ప్రభుత్వం..!