Homeహైదరాబాద్latest Newsభూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు.. కీలక అప్‌డేట్..!

భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు.. కీలక అప్‌డేట్..!

తెలంగాణలో భూమి లేని వ్యవసాయ కూలీల సమగ్ర వివరాల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ‘వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం పథకం’ అమలు కోసం అర్హుల గణాంకాల సేకరణ చేపట్టిన సర్కారు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వారి వివరాలను సేకరిస్తోంది. ఇందుకు జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాను ప్రామాణికంగా తీసుకుంది. రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారని సర్కారు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img