CM Revanth: తెలంగాణలో సాగు చేసేవారితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకూ రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం కూడా తమను ఆదుకోవడం లేదని పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందని సీఎం గుర్తు చేశారు. వారు కూడా సమాజంలో భాగమేనని గుర్తించి, ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ALSO READ
TGSRTC కీలక ప్రకటన.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు.. ఉచిత ప్రయాణం వాటిలో మాత్రమే..!
Raithu Runamafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. ఇవాళ కీలక అప్డేట్..!