Homeహైదరాబాద్latest Newsకౌలు రైతులకు రూ.12వేలు.. వివరాలు సేకరిస్తున్న సర్వే..!

కౌలు రైతులకు రూ.12వేలు.. వివరాలు సేకరిస్తున్న సర్వే..!

తెలంగాణలో రైతు భరోసాను సంక్రాంతి నుంచి జమ చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. అయితే, కీలకమైన మరో హామీ కౌలు రైతులకు ఏటా రూ.12వేల హామీపైనా అధికారులు చర్చిస్తున్నారు. వాస్తవానికి వీరి గుర్తింపు క్లిష్టతరంగా ఉండటంతో ప్రభుత్వాలు పక్కన పెడుతూ వస్తున్నాయి. తాజాగా, ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో వీరి వివరాలు కూడా సేకరిస్తోంది. ఆ లెక్కల ఆధారంగానే డబ్బుల చెల్లింపు చేస్తారని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img